
AP7AM10 Aug, 01:24 pm
నెల్లూరు రొట్టెల పండుగ... తన తమ్ముడు ఎమ్మెల్యే కావాలంటూ రొట్టెను వదిలిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినెల్లూరులో వైభవంగా జరుగుతున్న చారిత్రక రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. తన అర్ధాంగి సుజిత, సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన బారా షహీద్ దర్గాను