
Asianet News Telugu12 Jun, 02:07 pm
ఈ చిన్ని ఆకులు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుతుందివేపాకుతో చాలా లాభాలున్నాయి. చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. రోజూ తీసుకుంటూ ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి