
TeluguOne14 Jun, 06:48 am
తుని చిన్నారి మిస్సింగ్ లో కేసు కీలక మలుపుకాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అదృశ్యం ఉదంతం మరింత విషాదంగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి తొమ్మిది రోజులు గడుస్తున్నా, ఇంకా ఎలాంటి ఆచూకీ లభించకపోవ