Samayam Telugu18 Jul, 09:04 am
ఒకే ఏడాదిలో ఆరు వంద రోజుల పోస్టర్లు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్ టైమ్ రికార్డ్‘చరిత్ర సృష్టించాలన్నా మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అని నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెబుతారు. సినీ ఇండస్ట్రీలో ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమ