Samayam Telugu01 Dec, 12:04 pm
ఇండిపెండెన్స్ డే రోజు మీ అందాన్ని పెంచే చిట్కాలుకాఫీ పొడిలో కొద్దిగా తేనె కలిపి చర్మానికి బాగా రాసుకోండి. అరగంట సేపు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది. బొప్పాయిలోని ఎంజైమ్స్ చర్మంపై మృత కణాలను తొలగించి స్కి