
Eenadu15 Jan, 03:34 pm
విశాఖలో డేటా సెంటర్లపై విమర్శలు.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్అమరావతి: విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ దేశానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని.. డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Lokesh) స్పష్టం చేశారు