
Telugu Times24 Nov, 05:34 pm
మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల ఆర్థిక సాయంరాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (Priyanka) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naid