
Sakshi01 Jan, 06:34 pm
మద్యం మత్తులో మృత్యు క్రీడవైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో దారుణ ఘటనలు బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్ కడ