
Asianet News Telugu05 Jun, 12:10 pm
తినటానికి తిండిలేని స్థాయి నుంచి కోట్ల రూపాయల సంపాదన..ఎవరు ఈ నందూఒకప్పుడు తినటానికి తిండి కూడా లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్ ఇన్ ఫ్లయూన్సర్. ఒక్క వీడియో పెడితే మిలియన్ల కొద్దీ వ్యూస్. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమాలో ఛాన్స్