
Telugu Times23 Jan, 08:04 pm
ఓటీటీలో త్రిష.. నందినీ రెడ్డి దర్శకత్వంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో సీనియర్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష(Trisha).. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. వయసుకు తగ్గ పాత్రలతో పాటు విభిన్నమైన క