
Eenadu15 Dec, 10:24 pm
అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై దాడిఇంటర్నెట్ డెస్క్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన
