Samayam Telugu25 Oct, 08:54 pm
బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్అక్కినేని యువ హీరో అఖిల్ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక