
Chitrajyothy21 Jul, 12:24 am
ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టిందిహీరోయిన్ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే.. ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుందనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైందని అన్నారు నిర్మాత బన్నీ వాసు