
10TV Telugu05 Dec, 01:14 am
మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు కామెంట్స్Nagababu : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా