
Asianet News Telugu24 Dec, 11:14 pm
నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదేశ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి నాడు నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున శివుడితో పాటు నాగదేవతను కూడా పూజిస్తారు. నాగదేవతను భక్తితో పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి, కుటుంబంలో శాంతి, సిరిసంపదలు వెల్లివి