
AP7AM02 Dec, 03:54 am
వివాదంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ‘నాటు నాటు’ పాటతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయనపై విశాఖపట్నంలో కేసు నమోదైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప