
AP7AM19 Jun, 02:32 pm
నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్'. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ మల్టీప్లెక్స