
Asianet News Telugu23 Jul, 05:14 am
ఇండియాలోని టాప్ 5 మిస్టరీ ప్లేసెస్.. ఇక్కడికి వెళ్లారో తిరిగిరాలేరుపగటిపూట ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది. కానీ రాత్రిళ్లు భయానకంగా మారుతుంది. వింత శబ్దాలు, అడుగుల గుర్తులు కనిపిస్తాయట. అందుకే సూర్యాస్తమయం తర్వాత స్థానికులు ఇక్కడికి వెళ్లరు. జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ గ్రామా