Samayam Telugu13 Aug, 09:24 pm
రూ. 45 వేల శాలరీతో ఇల్లు గడుస్తూనే.. ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఈ సీక్రెట్ ఫార్ములాతో ఈజీగా లక్షలుMoney Management : ఒకటో తేదీన జీతం అకౌంట్లో పడటం.. వచ్చీ రావడంతోనే ఈఎంఐలు, అద్దె, బిల్లులకు ఆవిరైపోవడం.. నెలాఖరు వచ్చే సరికి అకౌంట్ మొత్తం ఖాళీ అవడం.. చేతిలో చిల్లిగవ్వ లేక క్రెడిట్ కార్డులపై ఆధారపడటం