
TV9 Telugu13 Aug, 11:14 pm
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. వాసన రాదు.. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుందితెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది మేక బోటిని ఇష్టంగా తింటారు.. మేక బోటి (మేక పేగులు, కడుపు భాగం) ఆరోగ్యానికి మేలు చేసే ఒక సంప్రదాయ వంటకం.. మటన్ బోటీలో ఐరన్, విటమిన్ B12, ప్రోటీన్లు, జింక్ వంటి అద్భుతమైన