Samayam Telugu28 Dec, 04:04 pm
కండలు పెరగాలంటే అమైనో యాసిడ్ సప్లిమెంట్స్ నిజంగా అవసరమా? ఎక్స్ పర్ట్ చెప్పిన అసలు నిజాలుఫిట్నెస్ ప్రపంచంలో కండరాలు పెరగాలంటే 'అమైనో యాసిడ్ సప్లిమెంట్లు' తప్పనిసరి అనే ఒక పెద్ద అపోహ ఉంది. సాధారణంగా రోజూ సరిపడా ప్రొటీన్ (మాంసకృత్తులు) తీసుకునే ఆరోగ్యవంతులకు ఈ సప్లిమెంట్ల వల్ల పెద్దగా అదనప