
TV9 Telugu16 Jun, 04:41 am
ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అంది.. దెబ్బకు ఆమెను తీసేసి సోనాలి బెంద్రే పెట్టుకున్నారుప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా మురారి, మహేష్ కెరీర్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులను మహేష్ బాబును దగ్గర చేసిన మురారి చిత్రం విడుదలై ఈరోజుకు 25