
Asianet News Telugu25 Aug, 04:44 pm
కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్ లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్కన్నడ చిత్రం 'ముగిల్‌పేట'తో మనోరంజన్ రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది కయాదు లోహర్. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ భాషల్లో నటించింది. ఇటీవల విశ్వక్ సేన్‌తో `ఫంకీ` చిత్రంలో నటించిన విష