
Asianet News Telugu02 Jul, 08:44 am
ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 5 భారతీయులు వీళ్లేభారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో అతనే టాప్. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు