
Asianet News Telugu15 Dec, 11:14 am
పొద్దున్నే ఈ 5 పనులు చేస్తే రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటారుమన రోజు ఎలా ప్రారంభమవుతుందో, ఆ రోజు మొత్తం మన మానసిక స్థితి కూడా చాలావరకు అలాగే ఉంటుంది. ఉదయం లేవగానే ఒత్తిడి, ఆందోళన, హడావుడితో రోజును మొదలుపెడితే రోజంతా అలసట, చిరాకు వెంటాడుతుంటాయి. కానీ కొన్ని చిన్