
Asianet News Telugu21 Oct, 03:44 pm
వర్షాకాలంలో స్టైలిష్ గా కనపడాలా..ఈ కుర్తీలు ట్రై చేయండివర్షాకాలంలో ప్రింటెడ్ ఫ్యాన్సీ కుర్తీ వేసుకోవాలని అనుకుంటే వీ నెక్ తో ఉండే కుర్తీ ఎంచుకోవాలి. మ్యాచింగ్ ప్యాంట్ తో వేసుకుంటే.. స్లీవ్ లెస్ అయినా లుక్ బాగుంటుంది. మీరు కొంచెం బరువు ఎక్కువగా ఉన్నట్లయితే