
SkyC Media25 Jul, 12:14 am
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రమోషన్ల ఫైల్ పై సంతకంఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో మరో కీలకమైన నిర్ణయంతో ముందుకు సాగారు. మండల స్థాయి అభివృద్ధి అధికారులకు ఉన్నత స్థాయి బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ఆయన వేగవంతం చేశారు. ఇందులో