
NTV Telugu26 Jun, 05:34 am
మలయాళ అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామాShwetha Menon: మలయాళ చిత్రసీమకు చెందిన నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)’లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలు ముదరడంతో ‘అమ్మ’ అధ్యక్షురా