
Eenadu13 Jun, 03:02 pm
గార్డెనింగ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగార్డెనింగ్.. ఇప్పుడిది చాలామంది అభిరుచిగా మారిపోయింది. ఇంట్లో ఎక్కువ స్థలం ఉన్న వారు మినీ గార్డెన్‌ను ఏర్పాటుచేసుకుంటే.. తక్కువ స్థలం ఉన్న వారు కుండీల్లో నచ్చిన మొక్కల్ని పెంచేసుకుంటున్నారు. ఇలా కుం