
Vaartha14 Jun, 09:31 am
రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ముంబైలో బైకర్లకు లీటర్ పెట్రోల్ పై రూ. 5తగ్గింపుRaj Thackeray: నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్య ద్విచక్ర వాహనదారులకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) ఒక సరికొత్త ఆఫర్‌తో ఊరటనిచ్చింది. పార్టీ అధినేత రాజ్ ఠాక్రే పుట్టినరోజు వేడుకలను