
Asianet News Telugu13 Nov, 04:24 pm
సూర్య గురు గ్రహాల మధ్య యుద్ధం.. ఈ 3 రాశుల ఉద్యోగాలకు ముప్పుధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు. కాబట్టి వీరికి గ్రహయుద్ధం సమయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ గ్రహ యుద్ధం వల్ల వీరి గౌరవం దెబ్బతింటుంది. మీ పై అధికారులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. మీలో విపరీతంగా