
Asianet News Telugu27 Aug, 09:04 am
తులం బంగారంలో అదిరిపోయే బంగారు చోకర్లుకుందన్లు, ముత్యాలు, బంగారం ఈ మూడింటి కలయికతో వచ్చిన చోకర్ ఇది. ఇలాంటి చోకర్‌ను మీరు ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చు. మెరిసే నక్షత్రాల్లా స్టార్ డిజైన్ తో ఉన్న చోకర్ ఇది. వీటిపై ఉండే స్టార్ డిజైన్ ఎం