
Asianet News Telugu14 Aug, 01:14 pm
రోజుకో గ్లాస్ రాగి జావ తాగితే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవేరాగి జావ ఆరోగ్యానికి ఎంతమంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాగి జావలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక గ్లాస్ రాగి జావ తా