
Andhra Jyothy16 Jun, 08:55 am
మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందిఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన