Samayam Telugu31 Dec, 01:54 pm
నవ్వుల అలజడి.. గజ్జెల శబ్దాలు.. దెయ్యాల భయంతో ఖాళీ అయిన హాస్టల్ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినిలు ఉన్నట్టుండి ఏకారణం లేకుండా నవ్వడం, ఆ తర్వాత ఉన్నపళంగా నిశ్శబ్దంగా ఉండిపోవడంతో అలజడి రేగింది. దెయ్యాలు పట్టాయనే ప్రచారం, ఊహాగానాలతో వందల మంది పిల్లలను తమ తల్ల