
TV9 Telugu06 Dec, 05:24 am
మళ్లీ 'చిరు లీక్స్'.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగామెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు