Samayam Telugu16 Jun, 04:30 am
బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. ఒకే ఏడాది రూ. 300 కోట్ల క్లబ్ లో తండ్రీకొడుకులుభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి. మరెన్నో రికార్డులు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ సృష్టించిన ఈ సరికొత్త రికార్డు మాత్రం ఇండియన్ సినిమా హిస్