
Asianet News Telugu13 Jun, 01:30 am
చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుందిరాజస్థానీ స్పెషల్ మీనాకారి జ్యూవెలరీలో మీనాకారి జుంకాలు చాలా స్పెషల్. మన చీరకు మ్యాచింగ్ ఎంచుకోవచ్చు. బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి. ఇవి పెట్టుకుంటే వేరే జ్యూవెలరీ అవసరమే రాదు. మీకు రాయల్, ఎలిగెంట్ లుక్