
Telugu Times15 Dec, 04:34 am
గ రిష్ట స్థాయిలో గోదావ రి జ లాల వినియోగం* సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి… * పరిహారం.. పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయండి.. * గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై కన్సల్టెన్సీని నియమించం