
Telugu Times05 Dec, 02:04 pm
ఆగస్టు 15 ఇండియా డే.. మసాచుసెట్స్ ప్రకటనఅమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. మసాచుసెట్స్ రాష్ట్రంలో ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీని ‘ఇండియా డే’గా అధికారికంగా జరపాలని ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రకటించారు. రాష్ట్ర ఆర