Samayam Telugu14 Jun, 03:05 pm
ఏఐ రోబోలకు ట్రైనింగ్.. బట్టలు మడతపెట్టడం, వస్తువులు, కూరగాయలను గుర్తించడంలో శిక్షణఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరుకుంటోంది. ఈ ఏఐ, రోబోలతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. అయితే బెంగళూరులోని మార్కెట్‌లో పనిచేసే కార్మికులే.. తమ పనులను భవిష్యత్త