
Telugu Times02 Oct, 01:04 am
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలుఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా (Navajyothi Mishra), రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాలిట్