
Andhra Jyothy11 Aug, 05:04 am
మామిడి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖతోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తోతాపురి మామిడి