
Asianet News Telugu03 Dec, 11:44 pm
మళ్లీ పెళ్లి విషయంలో జరిగిన మిస్టేక్ ఇదే.. నరేష్ , పవిత్రల సినిమా డిజాస్టర్ పై ఎంఎస్ రాజుస్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఇప్పుడు దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు `అగధ` చిత్రాన్ని తెరకెక్కించార