
Chitrajyothy11 Jul, 02:14 pm
పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుందివరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తున్న మాలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి తన పారితోషికాన్ని పెంచేందుకు నిరాకరించారు. అందుకు కారణం ఏంటో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తున్