
Telugu Cinema04 Sept, 10:04 am
మాల్దీవుల్లో అందాల ఆరబోత - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో విహారయాత్ర చేస్తోంది. వెకేషన్ పేరుతో బికినీ షో చేస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తోంది. రెండు