Samayam Telugu20 Oct, 10:14 am
మఖానాని డైట్ లో ఎలా చేర్చుకోవాలో తెలుసాఅర టీ స్పూన్ నెయ్యిలో పసుపు, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి మఖానాని వేయిస్తే మసాలా మఖానా రెడీ. సాయంత్రం టైంలో తినేందుకు ఇది ఫర్ఫెక్ట్‌గా ఉంటుంది. మఖానాని పాలు, బెల్లం, యాలకులతో కలిపి ఉడికించి మఖానా ఖీ