
AP7AM28 Nov, 09:34 am
శ్రీవారి సేవకు రూ.15 లక్షల ట్రక్.. టీటీడీకి వాహన విరాళంతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సోమవారం ఓ భారీ విరాళం అందింది. తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ సంస్థ, టీటీడీ రవాణా అవసరాల నిమిత్తం తమవంతు సహాయంగా ఓ నూతన ట్రక్కును విరాళంగా అందించింది. సు