
AP7AM26 Dec, 10:14 pm
ఒకటి టెక్నాలజీతో.. మరొకటి దేశభక్తితో.. మహీంద్రా 6 కొత్త వేరియంట్లు ఇవిగోదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, 2026 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని విస్తరించింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన బీఈ 6 (BE 6)లో రెండు సరికొ