
Telugu Cinema25 Nov, 08:54 am
మహేష్ బాబు టీ-షర్ట్, లాకెట్ గెలుచుకునే ఛాన్స్! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్‘వారణాసి’ (Varanasi)కి సంబంధించి భారీగా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడీ ప్రచారంలోకి మార్కెటింగ్ కూడా ఎంటరైంది. ‘వారణాసి’కి సంబంధించి అధికారిక ఉత్పత్తులు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే రుద